(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.38. అధ్యాయః 038
Mahabharata - Shanti Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి చార్వాకరాక్షసస్య పూర్వవృత్తకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-38-0x(5421)(66290)
తతస్తత్ర తు రాజానం తిష్ఠంతే భ్రాతృభిః సహ।
ఉవాచ దేవకీపుత్రః సర్వదర్శీ జనార్దనః॥ 12-38-1(66291)
వాసుదేవ ఉవాచ। 12-38-2x(5422)
బ్రాహ్మణాస్తాత లోకేఽస్మిన్నర్చనీయాః సదా మమ।
ఏతే భూమిచరా దేవా వాగ్విషాః సుప్రసాదకాః॥ 12-38-2(66292)
పురా కృతయుగే రాజంశ్చార్వాకో నామ రాక్షసః।
తపస్తేపే మహాబాహో బదర్యాం బహువార్షికం॥ 12-38-3(66293)
వరేణ చ్ఛంద్యమానశ్చ బ్రహ్మణా చ పునః పునః।
అభయం సర్వభూతేభ్యో వరయామాస భారత॥ 12-38-4(66294)
ద్విజావమానాదన్యత్ర ప్రాదాద్వరమనుత్తమం।
అభయం సర్వభూతేభ్యో దదౌ తస్మై జగత్పతిః॥ 12-38-5(66295)
స తు లబ్ధవరః పాపో దేవానమితవిక్రమః।
రాక్షసస్తాపయామాస తీవ్రకర్మా మహాబలః॥ 12-38-6(66296)
తతో దేవాః సమేతాశ్చ బ్రహ్మాణమిదమబ్రువన్।
వధాయ రక్షసస్తస్య బలవిప్రకృతాస్తదా॥ 12-38-7(66297)
తానువాచ తతో దేవో విహితం తత్ర వై మయా।
యథాఽస్య భవితా మృత్యురచిరణేతి భారత॥ 12-38-8(66298)
రాజా దుర్యోధనో నామ సఖాఽస్య భవితా నృషు।
తస్య స్నేహావబద్ధోఽసౌ బ్రాహ్మణానవమంస్యతే॥ 12-38-9(66299)
తత్రైనం రుషితా విప్రా విప్రకారప్రధర్షితాః।
ధక్ష్యంతి వాగ్బలాః పాపం తతో నాశం గమిష్యతి॥ 12-38-10(66300)
స ఏష నిహతః శేతే బ్రహ్మదండేన రాక్షసః।
చార్వాకో నృపతిశ్రేష్ఠ మా శుచో భరతర్షభ॥ 12-38-11(66301)
హతాస్తే క్షత్రధర్మేణ జ్ఞాతయస్తవ పార్థివ।
స్వర్గతాశ్చ మహాత్మానో వీరాః క్షత్రియపుంగవాః॥ 12-38-12(66302)
స త్వమాతిష్ఠ కార్యాణి మా తే భూద్వుద్ధిరన్యథా।
శత్రూంజహి ప్రజా రక్ష ద్విజాంశ్చ పరిపూజయ॥ ॥ 12-38-13(66303)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టత్రింశోఽధ్యాయః॥ 38॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.